Kadapa దగ్గర ఉన్న World’s Largest Deposit ని AP-TSMM తో Link చేయకపోతే, మనం చాలా పెద్ద Opportunity మిస్ అవుతాం
TL;DR: Mangampeta లో World’s Largest Barytes Deposit ఉంది, AP-TSMM Strategic Materials Mission కి Rayalaseema ని Integrate చేయకపోతే, Raw Mineral మాత్రమే వెళ్తుంది,

